30న ఎంపి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పర్యటన
నిజామాబాద్ : గత కొన్ని రోజులుగా తన ఆరోగ్య పరిస్థితుల దృష్యా రాలేకపోయిన నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత 30న జిల్లాకు విచ్చేయనున్నారు.నీ సందర్బంగా జిల్లాలోని డిచ్‌పల్లిలో గల తెలంగాణ యూనివర్సీటీకి వెళ్లి అలాగే అర్గుల్ గ్రామంలో వెటర్నరి ఆసుపత్రిని ప్రారంబించనున్నారు. అనంతరం జక్రాన్‌పల్లి మండలంలోని మోడల్‌స్కూల్, కస్తూర్బాబిల్డింగ్, రోడ్లు ప్రారంబించనున్నారు. అలాగే పిఎసియస్ గోడౌన్స్‌కు శంకుస్థాపన చేస్తారు. మంచిప్ప గ్రామంలో వివేకనంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కార్పోరేషన్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

No comments:
Post a Comment