టాలీవుడ్‌లో తన కెరీర్‌పరంగా సరైన హిట్స్ లేకపోయినా కూడా హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్‌భామకు ఈమధ్య టాలీవుడ్‌లో సినిమాలు చేయాలనే ఆలోచన లేనట్టు తెలిసింది. తెలుగులో సినిమాలు చేయాలని లేదని చెబుతున్న ఈ భామ ఎవరో కాదు తాప్సి. ఆమధ్య దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘జుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో చాలా సినిమాలే నటించింది. అయినా మంచి కమర్షియల్ హిట్ రాలేదు. దాంతో ఇప్పుడు హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది... దాంతో ఈమె కూడా ఇలియానా దారిలో తెలుగు సినిమాలపై ఆసక్తి


No comments:
Post a Comment