తెలంగాణా తిరుమల దేవస్తనముగా నామకరణం : మంత్రి పోచారం
నిజామాబాదు ( బాన్సువాడ ) : నిజామాబాదు జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బిర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం కొండ పైన శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్టపన నిర్వహించారు. ఆలయాన్ని తెలంగాణా తిరుమల దేవస్తనముగా నామకరణం జరిగిందని రాబోయే కాలంలో తెలంగాణా తిరుమల గా ప్రసిద్ది చెండుతుదని మంత్రి పోచారం అన్నారు.
తిమ్మాపూర్ వెంకటేశ్వరా స్వామి ఆలయం సర్వ మత సమ్మెల ననికి ప్రతిరూపం దీనికి ఉదాహరణ వెంకటేశ్వరా ఆలయానికి ప్రక్కననే దర్గా ఉండటం దినికి సాక్ష్యం.ఈ ఆలయ నిర్మాణానికి దాతలు స్వచందంగా మందిర నిర్మాణం తో పటు కళ్యాణ మండపం, వసతి గృహం, అలిపిరి, మరుగుదొడ్ల నిర్మాణం తో పాటు గార్డెన్ నిర్వహణకు నిధులు సమకుర్సిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తిమ్మాపూర్ నుండి మందిరం ముందు బాగారం నుండి బిర్కూర్ కు వెళ్ళే రహదారి నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుతం రెండు కోట్ల రూపాయలు ఆలయ ప్రాంగణం లో వసతి గృహాల నిర్మాణ ల కొరకు రాజ్యసభ సభ్యుల నిదుల నుండి 50 లక్షల రూపాయలు తిసుకోన్నట్లు అయన తెలిపారు అలాగే మందిరం ప్రక్కన గల చెరువును మిషన్ కాకతీయ కార్యక్రమంలో అభివృద్ధి పరచి భక్తుల సౌకర్యధం బోటింగ్ సౌకర్యం కల్పిచినట్లు అయన తెలిపారు
అనతరం శ్రీ మన్నారాయణ చిన్న జీయర్ స్వామి తన ప్రవచనం ద్వార ఆలయ నిర్మాణం, దేవుని గొప్పతనం పూజ విదానం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయం తెలంగాణా వెంకటేశ్వరా ఆలయంగా ప్రసిద్ది చెందుతుందని అయన అన్నారు.
దేవాదాయ శాఖా మంత్రి కరుణాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , డిప్యూటి స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి లు విగ్రహ ప్రతిష్టపానతో పటు ద్వజస్తంబ ఏర్పాటు చేసారు. అనంతరం ఆలయ శిఖరన్ని మంత్రి పోచారం దంపతులు , మరియు సోదరుడు శంబు రెడ్డి దంపతులు ప్రతిస్తాపించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా జహీరాబాద్ mp బిబి పాటిల్, ప్రభుత్వ చిప్ విఫ్ గంప గోవర్ధన్ యెల్లారెడ్డి ఏం ఎల్ ఏ ఏనుగు రవీందర్ రెడ్డి, బోధన్ ఏం ఎల్ ఏ షకీల్ అహ్మద్, జుక్కల్ ఏం ఎల్ ఏ హనుమంత్ షిండే , ఆర్మూర్ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి, నిజామాబాదు ఏం ఎల్ ఏ బిగల గణేష్ గుప్తా, నిజామాబాదు రూరల్ ఏం ఎల్ ఏ బాజిరెడ్డి గోవర్దన్, జిల్లాపరిషత్ దపెదర్ రాజు, జిల్లా న్యాయ మూర్తి తో పటు బాన్సువాడ న్యాయమూర్తులు mla లు మరియు ఆలయ కమిటి సబ్యులు. పాల్గొన్నారు


No comments:
Post a Comment