ప్రతి ఏటాజిల్లాస్థాయిలో ప్రదానం చేస్తున్నభూంపల్లి విజయసాహితీపురస్కారాన్ని2016సంవత్సరానికిగాను కవి,రచయిత,వ్యాఖ్యాతమాడిశెట్టి గోపాల్కు ప్రకటించినట్లుపురస్కార కమిటీకన్వీనర్ భూంపల్లినారాయణ రెడ్డి,సభ్యులుడా.నలిమెలభాస్కర్,అన్నవరందేవేందర్, బూర్లవెంకటేశ్వర్లుతెలిపారు. ఈ నెల30 న శనివారం మధ్యాహ్నం2.00గం.లకుస్థానిక భగత్నగర్ లోనిభగవతి ఐ.ఎం.ఓఅకాడమీపాఠశాలలో జరిగేఈ పురస్కారప్రదానోత్సవానికిముఖ్య అతిథి గాకరీంనగర్అడిషనల్జాయింట్ కలెక్టర్డా.ఏ.నాగేంద్రహాజరుకానున్నారని,విశిష్ఠఅతిధులుగాసినారె పురస్కారకమిటీ కన్వీనర్డా.ఎడవల్లివిజయెంద్ర రెడ్డిలు హాజరుకానున్నట్లు వారుతెలియజేశారు.ఆత్మీయఅతిథులుగాపురస్కార ప్రదాతబి.నారాయణరెడ్డి, డా.నలిమెలభాస్కర్, తుమ్మలరమెశ్ రెడ్డి,సాహితిగౌతమిఅధ్యక్షుడుకె.యస్.అనంతాచార్య,కార్యదర్శి దాస్యంసేనాధిపతి,డా.బివిఎన్స్వామి, అన్నవరందేవేందర్, తెరవేరాష్ట్ర ప్రధానకార్యదర్శి గాజోజునాగభూషణం లుహాజరవుతారనివారు తెలిపారు.పురస్కారం కింద3000/- రూ.లనగదు,ప్రశంసాపత్రం,జ్ఞాపికఅందజేయడంజరుగుతుందనివారువివరించారు.కవులు అధికసంఖ్యలోపాల్గొనవలసిందిగావారు విజ్ఞప్తిచేశారు
పురస్కారగ్రహీత మాడిశేట్టిగోపాల్ గతంలోసాహితీ గౌతమిఅధ్యక్షులుగాఅనేక సాహితీకార్యక్రమాలునిర్వహించారు.కఫిసో ప్రధానకార్యదర్శిగా,సమైక్యసాహితీఅధ్యక్షులుగా,కరీంనగర్ ఎన్నారైఫోరంసమన్వయకర్త గావివిధకార్యక్రమాలునిర్వహిస్తున్నారు.పలునాటకాలలోనటించడమేకాకుండా మనసుపొరల్లోడాక్యుమెంటరీఫిలింలో,మార్గదర్శిసినిమాలలోనటించారు.మాడిశెట్టి స్థానికసిటీకేబుల్ లోన్యూస్ రీడర్ గానేకాకుండా పలుకార్యక్రమాలునిర్వహించారు. పురాతన వ్రాతప్రతుల జిల్లా కోఆర్డినేటర్ గా,జిల్లాఅధికారభాషాసంఘసభ్యునిగా, వివిధకార్యక్రమాలలోచురుకుగాపాల్గొన్నారు.సింగపూర్ ,మలేషియాలలోఉగాదిఉత్సవాలలోవ్యాఖ్యానంచేయడం ఆయనప్రతిభకునిదర్శనము. ప్రతిసంవత్సరంస్వాతంత్ర్య,ఘనతంత్రదినోత్సవాలలోమాడిశెట్టివ్యాఖ్యాతగావ్యవహరిస్తుండడమేకాకుండా, పలుపురస్కారాలు,సన్మానాలు,బిరుదులుపొందారనిప్రశంసించారు. చెలిమి చెలిమెలుపుస్తకాన్నివెలువరించారు,పలు పుస్తకాలకుసంపాదకులుగావ్యవహరించారు.ఇటీవలజగిత్యాలలోఅలిశెట్టిపురస్కారాన్నికూడాఅందుకున్నారు.


No comments:
Post a Comment