హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పేద, మధ్యతరగతి వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న హామీని ఎరగా వేసి తెరాస గెలిచిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో బిజెపి పరాజయానికి దారితీసిన కారణాలను విశే్లషిస్తామని, భవిష్యత్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.



No comments:
Post a Comment