29/03/2016, బాన్సువాడ, PJV : తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావ్ నిజామాబాద్ జిల్లా పర్యటన లో భాగంగా ఏప్రిల్ ఒకటి, రెండు తెలిదిలలో జిల్లా లోని నిజామాబాద్, మాక్లూర్, బాన్సువాడ, బీర్కుర్ లలో పర్యటించనుండటం తో అధికారులు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.


No comments:
Post a Comment