అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సినీ ప్రముఖుడు వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియులు నేడు(మంగళవారం) జరుగనున్నాయి. ఈ ఉదయం ఇషా ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్‌లోని స్వగృహానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


No comments:
Post a Comment