శర్మీలా యాత్రను అడ్డుకున్నా తెలంగాణా వాదులు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో శర్మీలా యాత్రను అడ్డుకున్నారు తెలంగాణా వాదులు. రెండో రోజు పరామర్శ యాత్రలో భాగంగా జిల్లాలోని నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీకి చేరుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేకర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వెంకటనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు హిల్ కాలనీ చేరుకున్నారు. శర్మీల వస్తున్న సమాచారాన్ని అందుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు షర్మీలాను అడ్డుకున్నారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు.

No comments:
Post a Comment