జిల్లాలో పూర్తికాని ఆధార్ సీడింగ్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులుకేంద్రం నగదు బదిలీ పథకం ప్రారంభించినా జిల్లాలోమాత్రం పూర్తిస్థాయిలో వినియోగానికి రాలేదు. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులందరికి అందే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్యాస్, బ్యాంకు అకౌంట్స్ ల లింకేజీ పూర్తికాలేదు. గ్యాస్ కంపెనీ లు కేంద్ర మార్గదర్శకాలను అమలు ప్రా రంభించడంతో జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి వినియోగదారుని గ్యాస్ వివరాలను, బ్యాంకు అకౌంట్ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ ద్వారా గ్యాస్ కం పెనీలు వినియోగదారులకు బ్యాంకు అ కౌంట్స్‌లో జమచేస్తాయి. వారు తీసుకునే సిలిండర్‌ల ఆధారంగా ఈ బదిలీని చే స్తారు. గ్యాస్ వినియోగదారులకు ఆధార్ అనుసంధానాన్ని కేంద్రం తప్పనిసరి చే సింది. ఈ నిబంధనతో జిల్లాలోని వినియోగదారులకు రెండు మూడు నెలల ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదు.జిల్లాలో మొత్తం గ్యాస్ వినియోగదారులు 4,36,471 మంది ఉన్నారు. ఈ గ్యాస్ కనెక్షన్లలో 3,60,641 మందిని మా త్రమే గ్యాస్ ఏజెన్సీలు ఆధార్ డాటా బేస్‌ను పూర్తి చేశాయి. జిల్లాలో భారత్ పెట్రోలియంకు 1,86,970 కనెక్షన్‌లు ఉం డగా 1,61,435 మాత్రమే ఆధార్‌ను పూర్తి చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కనెక్ష న్లు 1,29,271 ఉండగా 9,81,991 ఇండెన్ కనెక్షన్లు 1,20,230 ఉండగా 1,01,007ను పూర్తి చేశారు. బ్యాంకు సీడింగ్‌లో మా త్రం బాగా వెనుకబడి ఉంది. వినియోగదారులు కూడా బ్యాంకు అకౌంట్స్ వివరా లు గ్యాస్ కంపెనీలకు అందజేయటకు జిల్లాలో 2,32,253 కనెక్షన్లు మాత్రమే బ్యాంకు అకౌంట్ సీడింగ్ జరిగింది. జిల్లాలోని మొత్తం వినియోగదారులలో 53 శాతం మంది మాత్రమే వివరాలను అం దజేశారు. మిగతావారు అందజేయక పో వడం వల్ల నగదు బదిలీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ప్రతీనెల సు మారు అరవై వేలకు పైగా వినియోగదారులు కొత్త గ్యాస్ సిలిండర్‌లను తీసుకుంటారు. వీరిలో సగం మందికి ఆధార్ ఫీడింగ్ పూర్తికాక పోవడం వల్ల సబ్సిడీ అందే పరిస్థితి లేదు. జిల్లా యంత్రాం గం, కలెక్టర్ మొదటి నుంచి గ్యాస్ కంపెనీలను అప్రమత్తం చేసినప్పటికీ వారు వివరాలను సేకరించ లేదు.జిల్లాలో ప్రస్తుతం నగదు బదిలీలో ఇబ్బందులు ఎదురవుండడంతో గ్యాస్ కంపెనీలు తాత్కాలిక ఏర్పాట్లలో నిమ గ్నమవుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేస్తున్నారు. రెండు లేదా మూడు నె లల కోసం వారికి తాత్కాలిక నెంబర్ ఇచ్చి నగదు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా, జిల్లాలో నగదు బదిలీ పథకం అ మలు చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు. వినిమోగదారులకు ఇబ్బందులు లేకుండా చూ స్తామని తెలిపారు.

No comments:
Post a Comment