ఉపాధి హామి పనుల్లో అవకతవుకలు లేకుండ చూడాలి : ఎపిడి
నిజామాబాద్ ( కామారెడ్డి ) : మాహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద భిక్కనూర్ మండలంలో చెపట్టిన పనులలో ఎలాంటి అవకతవుకలు జరుగకుండ చూడాలని ఉపాధి హామి అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హానుమంత్‌రావు తెలిపారు.సోమవారం మండల పరిషత్ కార్యలయ ఆవరణలో నిర్వహించిన ఉపాధి హామి ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లడుతు ఉపాధి హామి పని కింద మండలంలో మరుగుదోడ్లు నిర్మణాలు త్వరత్వరగా పూర్తి చేయాలని, లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి కొలతలు నిర్వహించాలని అలాగే మండలంలో ఉపాధి హామి పనుల్లో కొలత ప్రకారం సకాలంలో కూలీలకు వేతనాలు చెల్లించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గోపాల్‌రావు,జెడ్పిటిసి నంద రమేష్,ఆయా గ్రామల ఉపాధి హామిమెట్లు,ఆయా గ్రామల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు,ఉపాది హామి కూలీలు పాల్గోన్నారు


No comments:
Post a Comment