పోకిరీల భరతం పడుతున్న షీటీమ్స్ - మఫ్టీలో పహారా
హైదరాబాద్,
ఆకతాయిల ఆగడాలకు షీటీమ్స్ ముక్కు తాడు వేస్తున్నాయి. మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులను అదుపులోకి తెచ్చే ఉద్దేశంతో దేశంలోనే
మొదటి సారీగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన ' షీ' టీమ్‌లు సతాలిే స్తున్నాయి. టీమ్ సభ్యులు బస్టాండ్‌లు, ప్రధాన
కూడళ్లల్లో మఫ్టీలో సంచరిస్తూ.. మహిళ లను వేధిస్తున్న పోకిరీల భరతం పడుతున్నారు. పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టి కటకటాల పాల్జేస్తున్నారు.
ఆకతాయిల్లో అధికంగా ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థు లు ఉండటం గమనార్హం. బస్టాప్‌లు, ,రైల్వేస్టేషన్లు.. ప్రధాన కూడ ళ్లల్లో ఆకతాయిల బెడదతో
మహిళలు తీవ్ర ఇబ్బందుల ఎదు ర్కొంటున్నారు. వారి వేధింపు లను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం అంతంతే. ఇదీ ఒకప్పటి మాట. షీ
టీమ్‌ల ఏర్పాటుతో ప్రస్తుతం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఈసీఐఎల్, ఏఎస్ రావునగర్ కాలనీ, కుషాయిగూడ,
కూకట్‌పల్లి, హౌజింగ్ బోర్డు కాలనీ, ఆరాంఘర్ క్రాస్ రోడ్డు, శంషాబాద్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఈవ్ టీజింగ్ కేసులు అధికంగా ఉంటున్నాయి.
మఫ్టీలో ఆయా ప్రాంతాల్లో సంచిరిస్తున్న టీమ్ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకుని వారి పని పడు తున్నారు. వేధింపులకు
పాల్పడుతూ పట్టుబడు తున్న వారిలో అధికంగా విద్యా ర్థులు ఉండటం తో వారి భవిష్యత్‌ను ద ష్టిలో ఉంచుకుని వారి తల్లి దండ్రుల సమ క్షంలో కౌన్సిలింగ్
నిర్వ హించి మొదటి తప్పుగా పరిగణించి హెచ్చరిం చి వదిలివేస్తున్నారు. వేధింపులకు పాల్పడు తూ రెండోసారి పట్టుబడితే మాత్రం నిఠయే కేసునమోదు
చేసి కఠినంగా వ్యవహరిస్తున్నా రు. వేధింపులకు పాల్పడుతున్న వారిలో 50 ఏండ్లకు పైబడిన వారు సైతం ఉంటున్నారు. ఇలాంటి వారికి వారి
మనుమరాండ్లతో కౌన్సి లింగ్ నిర్వహించి బుద్ధి చెబుతున్నారు.
నమోదైన కేసుల వివరాలు
నగరంలో మహిళల భద్రత కోసం 2014 డిసెంబర్ 23న షీటీమ్స్ ఏర్పాటు చేశారు. నగరంలో 60 బ ందాలు ఉన్నాయి. ఈ బ ందాలు ఏర్ప డిన నాటి
నుంచి 2015 డిసెంబర్ వర కు 720 కేసు లు నమోదుయ్యాయి. 2016లో మూడు నెల ల కాలం లో 228 కేసులు నమోదయ్యాయి. అందులో గత
వారం లో అత్యధికంగా 36 కేసులు నమోద య్యాయి. వీరిలో 15 మంది మైనర్లు ఉండగా 18-30 సంవత్సరాల లోపువారు 185 మంది, 30-40
సంవత్సరాలలోపు 33 మంది, 40-50 సంవ్సరాలలోపు 11 మంది, 50 ఏండ్లపై బడిన వారు నలుగురు ఉన్నారు. మరో 16మంది గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి..
ఈవ్‌టీజింగ్‌కి బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశ ముంటుంది. కొందరు మహిళలు మాత్రమే
వాట్సప్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. షీ టీమ్స్ పకడ్బందీగా పని చేస్తున్నాయి. ఆకతాయి లను ఎట్టిపరిస్థితులల్లోనూ ఉపేక్షిం చిది లేదు. వేధింపులకు గురవుతున్న మహిళలు 9490617444 నంబర్‌కు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

No comments:
Post a Comment