రైలు కిందపడి వ్యక్తికి గాయలు
నిజామాబాద్, క్రైం : రైలు ఎక్కబోయి అదుపుతప్పి ప్లాట్‌పారమ్ క్రిందకి జారిపోయాడు అదృష్టవశాతం తృటిలో ప్రామధం పప్పింది. బుధవారం రోజున ఉదయం కాచిగుడ వేల్లు రైలులో ఈ ప్రమాధం చోటుచేసుకుంది. జిల్లాకు శివాజీనగర్ శంకర్ అనే వ్యక్తి ఉదయం రైలు ఎక్కబోతుంటే ఈ ప్రమధం జరిగింది. వ్యక్తి తీవ్రగాయలు అవ్వడంతో స్ధానిక పోలిసులు 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పట్టించుకోని వైధ్యులు, సిబ్బంది:
అదృష్టవశాంత ప్రాణాలు దక్కించుకున్న శంకర్ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి గాయలతో విలవిలడుచున్న ప్రాణాలు కాపామని మోర్రపేట్టుకున్న ఎంత మాత్రం వైధ్యులు గాని సిబ్బంది పట్టించుకోలేదు దాహంతో అలమటిస్తున్న సిబ్బంది ఎంత మాత్రం పట్టించుకోలేదని భాదితుడు విన్నవించుకున్నాడు.

No comments:
Post a Comment