Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 3 June 2015

పిట్లం : ఐకేపి ఆధ్యర్వంలో బతుకమ్మ సభరాలు

ఐకేపి ఆధ్యర్వంలో బతుకమ్మ సభరాలు
పిట్లం : మండలంలోని తెంలగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా రెండోవ రోజునై బుధవారం బతుకమ్మ పండగ సంబరాలను నిర్వహించారు. ఈ బతుకమ్మ మహిళలు ఎంతో ఉత్సహంగా ఆట పాటలతో బతుమ్మను పండగను జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎంపిపి రజినికాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అవతరణ దినోత్సంలో భాగంగా రెండవ రోజు భారీ సంఖ్యలలో పాల్గోన్నా బతుకమ్మ పండగలో తెలంగాణ అడపడచులకు బతుకమ్మ పండగ జాతీయ పండగగా పేరు వచ్చిందని ఎంపిపి రజినికాంత్‌ రెడ్డి అన్నారు. ఈ పండగలో ఆట పాటలతో కళాకరుల బృంధం తుకారం అందరిని అకట్టుకున్నారు. దినిలో వైస్‌ ఎంపిపి, ఎంపిటిసి, ఐకేపి ఎబియం రవింధర్‌, ఐకేపి మండల అధ్యక్షురాలు అంబవ్వ, మహిళా మండల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks