తాగునీటి బోరుబావులను ప్రాంరంభించిన మండల అధ్యక్షరాలు
బీర్కూర్: మండలంలోని నసుర్లాబాద్ గ్రామంలో శనివారం మండల ప్రజాపరిషత్ ఆధ్యక్షురాలు మల్లేలమీన హన్మంత్ 4 లక్షల రూపాయలు నాన్ పి.ఆర్.ఎఫ్ నిధులతో రెండు బోరు బావులను 650 మీటర్ల పోడవుతో గల పైపులైన్లు ప్రారంభించారు. గ్రామాల్లో తాగునీటి బావులను విద్యానగర్ కాలనీల్లో ఓక్కటి శివజీ నగర్ ఓక్క బోరుబావిని, పోచ్చమ్మ గల్లి వాటర్ ట్యాంక్‌నకు పైప్ లైన్ కలపడం జరిగింది ఈ నిధులు మండల ప్రాధేశీక సభ్యులకు విడుదల చయడం జరిగిందని ఆమే పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రదేశిక సభ్యులు కంది మల్లేష్, మాజీ ఎంపిటిసి మల్లేష్‌గౌడ్, గ్రామ పంచాయితి వార్డు సభ్యుడు సాయిలు, టిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment