తిరుమల తిరుపతి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు అన్నదానం
బీర్కూర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరుమల తిరుపతి వేంకటేశ్వర దేవస్ధానంలో శనివారం అలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమని నిర్వహిచారు. వేంకటేశ్వరునికి వేద పండితులతో మంత్రోచ్చారణతో పూలభిషేకం మంగళవారం హారతులతో పూజలు చెపట్టారు. అలయంలో మండలంలోనే పలు గ్రామల భక్తులు కాకుండా దూరప్రంతాల నుండి వచ్చి భక్తుల కోరకు బస్సు సౌకర్యం కల్పించారు. అన్నదాన కార్యక్రమన్ని పదివేల మందికి కల్పించడం జరిగింని, మంత్రి పేర్కోన్నారు. ఈ కార్యక్రమములో జెడ్.పి.టి.సి నెనవత్ కిషన్‌నాయక్ యం.పి.పి మల్లేల మీనాహన్మంతు, పిఏసియస్ చైర్మన్ అప్పారావు, డి. ఆశోక్ మండల టి.ఆర్.యస్ అధ్యక్షుడు పేర్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నియోజక వర్గ మైనర్టిలకు రెండు కోట్ల 82 లక్షల విడుదల:
మైనర్టిల అభివృద్ది కోరకు నియోజక వర్గ పరధిలో బీర్కూర్, బాన్సువాడ, వర్ని కోటగిరి మండలల్లో మైనార్టి సోదరులకు రేండు కోట్ల 82 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చెసినట్లు శనివారం తిమ్మపూర్ వెంకటశ్వర అలయంలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకర్లు సమావేశంలో అన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానంగా పీలువ బడుతున్న వేంకటేశ్వర ఆలయ అభివృద్దికి భోజనశాలకు 50 లక్షల రుపాయలు విడుదల చేయుగా శనివారం 10లక్షల రుపాయలు అందజేయడం జరిగింది.

No comments:
Post a Comment