హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి చేతుల మీదుగా ప్రారంబించారు...ఈ సందర్బంగా ఆయన
మాట్లాడుతు విపత్తుల నివారణకు ఫైర్ సిబ్బంది ఎల్లవేలల అందుబాటులో ఉండే విదంగా అన్ని
ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగిందన్నారు...ప్రతి నియోజక వర్గంలో ఫైర్ స్టేషన్లను ఏర్సాటుకు
క్రుషి చయనున్నమన్నారు...అగ్ని ప్రమాదల సమయంలోనే కాకుండ ఏలాంటి అత్యవసర
సమయంలోనైన సిబ్బంది ప్రజలను ప్రజల ఆస్తులను కాపాడడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు..
.కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త,జిల్లా కలెక్టర్ యోగితరాణా,నగర
మేయర్ అకుల సుజాత,ఎమ్మెల్సి అకుల లలిత,ఎస్పి చంద్రశేఖర్ రెడ్డి పాల్గోన్నారు..


No comments:
Post a Comment