హైదరాబాద్ : రాష్ట్రంలో రాచరిక పాలన అమలువుతోందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని విమర్శించారు.ఉగ్రవాధాన్ని నిరోదించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిదే గెలుస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


No comments:
Post a Comment