సంపూర్ణ అభివృద్ధి సాధించాలి : ఈటెల
కరీంనగర్ :
గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ లోని కొండ సత్యలక్ష్మీ గార్డెన్స్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధిని సాధించాలని అయన అన్నారు. గ్రామసభలు, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని తెలిపారు. ప్రజలలో చైతన్యం కల్పించి సంపూర్ణ పారిశుద్ద్యాన్ని సాధించాలని సూచించారు. ప్రజలకు మెరుగయిన సౌకర్యాలను అందించే అదృష్టం స్థానికి ప్రజా ప్రతినిధులకు వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణా కార్యక్రమాలతో ఇతర ప్రాంతాల్లో? అమలవుతున్న ప్రభుత్వ పధకాల గురించి తెలుసుకోవచ్చాని అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామజ్యోతి కార్యక్రమాలను రూపోందించాయని మంత్రి చెప్పారు. గతంలో గ్రామ అభివృద్ధి పేరుతో ఎన్నో పధకాలు వచ్చినప్పటికి వాటి వలన గ్రామాలకు ఒరింగింది ఏమి లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలకు నిధులకు మంజూరు చేసి అభివృద్ధి దిశగా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గోన్నారు.

No comments:
Post a Comment