ఏపీ సర్కార్ దాగుడుమూతలాడుతోంది
హైదరాబాద్,
క ష? పట్నం విద్యుత్ విషయంలో ఆంధ్ర సర్కారు దాగుడు మూతలు ఆడుతోందని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. క ష? పట్నం విద్యుత్ విషయంలో పలుమార్లు ఏపీకి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదంటోంది కేసీఆర్ సర్కారు. ప్రైవేట్ పవర్ ప్లాంట్ల కంటే ఒక్క పైసా తక్కువకు ఏపీ క ష? పట్నం విద్యుత్ ఇచ్చినా తీసుకుంటామంటోంది తెలంగాణ గవర్నమెంట్. ఇటీవల అకాల వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా... వెంటనే పునరుద్దరణకు తగిన చర్యలు తీసుకుంది సర్కారు.
విభజన చట్టం ప్రకారం క ష? పట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ విషయంలో .....ఎపి ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదని ఆరోపిస్తోంది కేసీఆర్ సర్కారు. తెలంగాణకు విద్యుత్ ను ఇస్తామని చెబుతూనే.....విద్యుత్ ను ఇచ్చేందుకు ఆసక్తిచూపడం లేదని వాదిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. .ఈ మేరకు ఎపి ప్రభుత్వం తమకు లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు తెలంగాణ విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి. ప్రైవేట్ పవర్ ప్లాంట్ల కంటే తక్కువ రేటుకు విద్యుత్ ను ఇస్తే...తీసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామంటోంది తెలంగాణ గవర్నమెంట్. .ప్రైవేట్ పవర్ ప్లాంట్లు యూనిట్ కు 4.63 రూపాయాలకు విక్రయిస్తే...క ష?పట్నం విద్యుత్ ను యూనిట్ కు 5.30 రూపాయాలకు ఇస్తామని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ప్రైవేట్ పవర్ ప్లాంట్ల కంటే ఒక్క పైసా తక్కువకు ఇచ్చినా విద్యుత్ ను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామంటోంది తెలంగాణ గవర్నమెంట్.
కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిఠవిేంచే నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 4365 మెగావాట్లు కాగా... ప్రస్తుత సామర్ధ్యం 5400 మెగావాట్లుగా ఉంది. అంటే దాదాపు వేయి మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం పెరిగింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉదయం పూటే రైతాంగానికి విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని చెబుతోంది సర్కారు. .ఈ ఏడాది ఏప్రిల్ 4వ, తేదిన 7,194 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 6,661 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా... 2014లో 6,493 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఎన్ పి డి సి ఎల్ పరిధిలో సుమారు 4 కోట్లు, , ఎస్ పి డి సి ఎల్ పరిధిలో కోటి రూపాయల నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా 1800 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గిపోయిందంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వినియోగ దారుల నుంచి మే 6న 14,164 ఫిర్యాదులు అందాయి. వాటిపై తక్షణమే స్పందించి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు జగదీష్ రెడ్డి.
వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు...ట్రాన్స్ ఫార్మర్ల పునరుద్దరణ చివరి దశలో ఉన్నాయి. వినియోగదారు నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటోంది సర్కారు.

No comments:
Post a Comment