పాలేరులో రేవంత్ ప్రచారం
ఖమ్మం,
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్ది సుచరితా రెడ్డి తరపున ప్రచారంలో ఈరోజు టీడీపీ నేత రేవంత్
రెడ్డి నేలకోండపల్లిలని వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసారు. ఆనాడు తెలంగాణ కు ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఈనాడు టీడీపీకి ద్రోహం
చేసాడని ఆరోపించారు. టీఆర్ ఎస్ లో వున్న ప్రతి ఒక్కరు తెలంగాణ ద్రోహులని రేవంత్ అన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు పాలేరు వైపు చుస్తుందని,
సంప్రదాయాలను కాపాడేందుకు సుచరితను గెలిపించాలని రేవంత్ ఓటర్లను కోరారు.

No comments:
Post a Comment