నీటి బకెట్ లో పడి చిన్నారి మ తి
మహబూబ్ నగర్,
మహబూబ్ నగర్ జిల్లా అత్మకూర్ మండలం కొంకనన్నిపల్లె లో రెండేళ్ల చిన్నారి అఖిల నీటి బకెట్ లో పడి మ తి చెందింది. ఇంట్లో ఎవరూ లేని
సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థుడు గొల్ల రాజన్నకు ఇద్దరు భార్యలు వున్నారు. మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో వివాహం
చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం అఖిల కలిగింది. ఈరోజు తల్లి వ్యవసాయ పనిలో వుండడంతో అఖిల ఇంట్లో వున్నబకెట్ లో ప్రమాదవశాత్తు
పడిపోయింది. ఘటనతో గ్రామంలో విషాదం అమలుకుంది.

No comments:
Post a Comment