-రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు
-పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం
కలెక్టరేట్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇష్టారీతిలో ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గం గారెడ్డి అన్నారు. మంత్రులు పోచారం, హరీశ్‌రావు, ఎంపీ కవితలపై అసత్య ఆరోపణలను ఖండిస్తూ నిరసనగా శనివారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆయన దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు యెనుగందుల మురళి, పురుషోత్తం, నరేందర్‌గౌడ్, విజయలక్ష్మి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారి, అక్తర్ అన్సారి నవీద్ ఎక్బాల్, భూదేవి, తదితరులు పాల్గొన్నారు.
-బాన్సువాడలో..
బాన్సువాడ టౌన్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ ఎజాస్, నాయకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-వర్నిలో..
వర్ని : మండలకేంద్రంతో పాటు అక్బర్ నగర్‌లో శనివారం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి, సంజీవ్, నరేందర్, అక్బర్‌నగర్ సర్పంచి రామాగౌడ్, ఉ పసర్పంచి శంకర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
-విమర్శలు మానుకో..
బీర్కూర్ : మంత్రి పోచారం, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు మానుకోవాలని సర్పంచుల సంఘం మండల ప్ర ధాన కార్యదర్శి సాయిరాం యాదవ్ డిమాండ్ చేసారు. నస్రుర్లాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. అంతకుముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంపీటీసీలు కంది మల్లేశ్, మహేందర్, మారుతి, రామకృష్ణా గౌడ్, చంద్రాగౌడ్, మోహన్, గంగారాం పాల్గొన్నారు.

No comments:
Post a Comment