అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం ఇది. రెండు బోయింగ్ 747-200బి జెట్‌లు కలిపితే ఎయిర్‌ఫోర్స్ 1. ఇందులో 4,000 చ. గజాల జాగా ఉంటుంది. సమాచార సదుపాయాలతో పాటు.. కమాండ్ సెంటర్‌గానూ ఇది పని చేస్తుంది. దీని ఇంధన ట్యాంక్‌ను ఫుల్ చేస్తే.. భూమిని సగం చుట్టి రావచ్చు.
బీస్ట్
ఇది ఒబామా అధికార బులెట్‌ప్రూఫ్ లిమోజిన్. మిలిటరీ గ్రేడ్ బులెట్ ప్రూఫ్ మెటీరియల్ బాడీ ఉంటుంది. కెవ్లార్ టైర్లతో పాటు.. రసాయన దాడి జరిగితే.. ప్రమాదం లేని విధంగా ఆక్సిజన్ ప్రవహించేలా ఏర్పాట్లు ఉంటాయి. ప్రతిదాడికి ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు ఢీకొన్నా.. దాడి జరిగినా దీని కవచం తట్టుకుంటుంది. ఎత్తు ఐదడుగుల 10 అంగుళాలు. వెడల్పు 18 అడుగులు. ఒబామాకు అవసరమైతే రక్తం ఎక్కించే ఏర్పాట్లూ ఉంటాయి.
రాజు వెడలె...
మొత్తం ఢిల్లీ నగరం ఒక కోటలా మారనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబుతో పాటు ఈ సారి నగరంలో కనీవినీ ఎరుగనంత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రానుండడమే ఇందుకు కారణం. ఆయన హాజరు కానున్న ఈ కార్యక్రమంలో వీవీఐపీలు కూర్చునే ప్రాంతం కేంద్రంగా.. ఏడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంతేనా.. రిపబ్లిక్ డే పరేడ్ జరగనున్న రాజ్‌పథ్‌లో గగన తలాన్ని ప్రత్యేక రాడార్‌తో పర్యవేక్షించనున్నారు. నగరంలో బహుళ ఏజెన్సీ కంట్రోల్ రూమ్‌ను పెట్టి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాక, సివిల్ దుస్తుల్లో ఉండే ప్రత్యేక బృందాలు ఉగ్రవాదుల కోసం మెరుపుదాడులు చేస్తాయి. ఇప్పటికే అమెరికా భద్రతా సిబ్బంది ఢిల్లీ, ఆగ్రాల్లో దిగిపోయారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సరసన కూర్చునే ఒబామా.. కార్యక్రమానికి రావడం కూడా తన అధికార బులెట్ ప్రూఫ్ వాహనం ‘బీస్ట్’లో రాకుండా ప్రణబ్ వాహనంలో వస్తే.. అది కూడా ఒక రికార్డే అవుతుంది. ఒబామా విడిది చేసే దేశంలో ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బంది సీక్రెట్ సర్వీస్ వాలిపోతుంది.
ఒబామా ఫోన్
ఇది ఒక హై ఎండ్ బ్లాక్‌బెర్రీ. బీస్ట్‌లో ఉన్నా.. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్నా.. దీన్ని ఒబామా ఉపయోగించొచ్చు. దీని ద్వారా ముఖ్యమైన 10 మందితో ఆయన టచ్‌లో ఉంటారు. పొరపాటున అనవసరమైన కాల్స్ వస్తే.. వాటిని ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశమూ ఉంది. ఈయన ఈ మెయిల్‌కు పది మంది మాత్రమే యాక్సెస్ చేస్తారు. ఎవరు పడితే వారు యాక్సెస్ చేయకుండా అడ్డుకునే ఏర్పాట్లు.. బీస్ట్‌లోనూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లోనూ ఉంటాయి.
భద్రత కోసం..
ఒబామాకు అంగరక్షక దళం ఇది. వివిధ విభాగాధిపతులు 12 మంది అమెరికా అధ్యక్షుడి చుట్టూ ఉండి కాపలా కాస్తుంటారు. వీరి సిబ్బంది 1600 మంది ఉంటారు. ఎన్నో అంచెల్లో భద్రతను పర్యవేక్షిస్తుంటారు. తాజా భద్రతా ఏర్పాట్లకు.. మొత్తం 15,000 కొత్త సీసీటీవీ కెమెరాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. వీటిలో 100 కెమెరాలు ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో ఉగ్రవాదులు, అనుమానితుల ఫొటోలు ఫీడ్ చేసి ఉంటాయి. ఆ ముఖాలను పోలినవి కనబడితే.. సిబ్బందికి ఇవి సంకేతాలిస్తాయి. ఇలాంటివి.. రాజ్‌పథ్ మార్గంలో, విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ మీదుగా కొంత భాగాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
చీ

No comments:
Post a Comment