స్వామి వివేకానంద తనకు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన ఆలోచనలు.. ఆదర్శాలు తనపై ఎంతో ప్రభావాన్ని చూపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి ప్రధాని నివాళి అర్పించారు. వివేకానందుని జయంతిని యువజనదినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో యువజనులంతా దేశాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.


No comments:
Post a Comment