తాలిబన్ ఉగ్రవాదుల పైశాచికత్వంతో నెత్తురోడిన పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఇదొక్కటే కాదు.. పాక్‌లోని అనేక పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్.. జనరల్ రహీల్ షరీఫ్ తన భార్యతో కలిసి పెషావర్‌లోని ఆర్మీ పాఠశాల గేటు వద్ద నిలబడి విద్యార్థులకు స్వాగతం పలికారు.


No comments:
Post a Comment