గాడ్సే వాంగ్మూలాన్ని వెల్లడించిన నాటి అధికారి
రాంచీ: ‘నేను హిందువును. నాకు పునర్జన్మపై నమ్మకముంది. గాంధీ హత్య కేసులో నన్ను మీరు ఉరితీసినా..వచ్చే జన్మలో గాంధీతో పాటే నేనూ పుడతాను. అప్పుడూ నేనే గాంధీని చంపుతాను’. గాంధీజీ హత్య కేసు విచారణ సందర్భంగా నాథూరాం గాడ్సే చె ప్పిన ఈ మాటలను బీహార్‌కు చెందిన 96 ఏళ్ల బాబూ హరిహర్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. మహాత్ముడిని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను 45రోజుల పాటు ప్రశ్నించిన ఆరుగురు సభ్యుల బృందంలో సింగ్ కూడా ఒకరు. ఆయన 1977లో పదవీ విరమణ చేశారు. నాటి బృందంలోని సభ్యులలో ప్రస్తుతం ఆయనొక్కరే జీవించి ఉన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా విలేకరులతో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు.

No comments:
Post a Comment