జంతు సంరక్షణ చట్టాలను అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్
నిజామాబాద్ : జంతు సంరక్షణ చట్టాలను, జంతు రవాణా చట్టాలను, గో వధ నిషేధ నిషేధిత చట్టం 1977 మొదలగు చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలనీ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పశు సంవర్ధక శాఖా సంయుక్త సంచలకులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా జంతు సంక్షేమ సంగం సమావేశం కలెక్టర్ అద్యక్షతన జరిగింది.

No comments:
Post a Comment