సమాజంతోనే చదువు : చుక్కా రామయ్య
సమాజం ద్వారానే చదువు, విజ్ఞానం వస్తుందని ప్రముఖ విద్యావెత్త చుక్కా రామయ్య అన్నారు. వట్టికోట అల్వార్ స్వామి పుస్తక ప్రదర్శనను
ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలే ఉపాధ్యాయలుగా మారి, పోరాటమే వద్యార్థులకు ప్రేరణగా
నిలుస్తుందని తెలిపారు.ప్రతిఒక్కరూ చరిత్రను తెలుసుకోవాలని కోరారు. దానికి ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలని సూచించారు.ఆ సందర్భంగా
ఆయన వెంట ప్రజాశక్తి బుక్ హౌజ్ జనరల్ మేనేజర్ కె.చంద్రమోహన్ ఉన్నారు.అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం ఎగ్జిబిషన్‌ను
మల్లుస్వరాజ్యం, కార్టునిస్టుల ఎగ్జిబిషన్‌ను ప్రముఖ కార్టునిస్టు శంకర్ ప్రారంభించారు.



No comments:
Post a Comment