తెలంగాణ వారోత్సవాలను విజయవంతం చేయాలి
నిజామాబాద్ నగరంలో తెలంగాణ వారోత్సవలను విజయవంతం చెయాలని మండల ప్రత్యేక అధికారి రమేష్ వర్ని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధలు, అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారంరోజుల పాటు తెలంగాణ వారోత్సవలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎందరో మహానీయులు చేెసిన కృషి గణంగ నిర్వహిచుకోవాలని ప్రభుత్వం సంక్షేమ ఫలాలపై ప్రజలకు అవాగహన కల్పించే కార్యక్రమం నిర్వహిచాలన్నారు. అలాగే వర్ని మండలంలోని రుద్రూర్ గ్రామ బాలుర పాఠశాలోని ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్ధులు అభిభకనం అనే విద్యార్ధిని 9.2 అత్యధిక మార్కులు , శ్రీనివాస్ 9.0 మార్కులు సాధించడంలో భాగంగా విద్యార్థులను సన్మానించిడం జరిగింది. అదే విదంగా జాకోరా, జలాల్‌పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ స్వరుపా సహాయ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

No comments:
Post a Comment