మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
బిచ్కుంద : మండలములోని బండరేంజల్ గ్రామంలో పితిరికుంట చేరువుకు 14 లక్షల వ్యయముతో ఎమ్మెల్యే హన్మంత్ సిండేె,జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాపేదర్ రాజు పనులు ప్రాంభించారు. ఈ యొక్క కార్యక్రమములో మాట్లాడుతూ చెరువులోని మట్టితీయడం వల్ల చెరువులో నీరు ఎక్కువగా నిల్వ ఉండి రైతులకు, ఏంతగానో ఉపయోగపడుతయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి.టి.సి సాయిరాం, మండల అధ్యక్షులు వేంకట్‌రావు దేశాయి గ్రామ సర్పంచ్ లడ్డుమియ సర్పంచ్ రాంరెడ్డి గోపత్‌రెడ్డి మరియు రాజోల్లి సర్పంచ్ అశోక్ పటేల్ యం.పి.టి.సి.లు గ్రామస్థులు తదితరులు పాల్గోన్నారు.

No comments:
Post a Comment