రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్న సంగమేశ్వర్ గౌడ్
కర్తవ్యానికి పురస్కారం
సంగారెడ్డి : ఒక మద్య తరగతి కుటుంబానికి చెందిన పుర్ర సంగమేశ్వర్ గౌడ్ తన స్వంత గ్రామం రేగోడ్ నుండి 1982లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై మెదక్ జిల్లాలో విధులను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. తదుపరి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది అంచెలు,అంచెలుగా ఏదిగి కార్యనిర్వహణలో తనకంటు శైలని రూపొందించుకొని మంచి పేరును ప్రాఖ్యాతులు సంపాందించుకొని హైదరాబాద్‌లో విజిలెన్స్ శాఖలో ఎసై వరకు ఎదిగారు.అతను అందించిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రస్థాయిలో సేవా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం దినోత్సవం సందర్బంగా సేవా పథకాన్ని అందించింది. రేగోడ్‌లో ఈ విషయం తెలుసుకొని బందు మిత్రులు కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మిత్రులైన రిటైర్డు టీచర్ కే.సత్యనారాయణ గౌడ్, మాట్లడుతూ రేగోడ్ వాసి రాష్ట్రా పురస్కారం అందుకోనడం చాల సంతోకరమైన విషయమని తెలిపారు. మద్య తరగతి కుటుంబంలో పుట్టి విజిలెన్స్ డిపార్టుమెంట్‌లో ప్రస్తుతం ఎసైగా పనిచేస్తున్న సంగమేశ్వర్‌గౌడ్ నేటి యువతరానికి ఆదర్శమని కొనియాడారు. మరిన్ని విజయాలను సంపాదించాలని వారు ఆక్షాంక్షించారు.ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం సభ్యులు, సుబాష్‌గౌడ్, శంకర్ గౌడ్, రాజ్‌గౌడ్, ఈశ్వర్‌గౌడ్, తుల్జరాం గౌడ్ దశరత్‌గౌడ్, అంజిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment