ట్రాన్స్‌కోలో 850 మంది బదిలీలు
నిజామాబాద్ : జిల్లా ట్రాన్స్‌కో సంస్థలో సుమారు 850 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రభాకర్ బదిలీ ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేశారు. అటెండర్‌స్థాయి నుంచి ఎడిఇ స్థాయి అధికారుల వరకు అందరిని బదిలీ చేశారు. గత మూడు సంవత్సరాలకు పైగా ఓకేచోట పనిచేస్తున్న వీరందరిని బదిలీ చేశారు. ఆరుగురు ఎడిఇలను 29 మంది ఎఇలను, 43 మంది ఎఇఇలను బదిలీ చేశారు. అదేవిధంగా జూనియర్ లైన్‌మెన్లను, అసిస్టెంట్ లైన్‌మెన్లను, లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, వాచ్‌మెన్, అటెండర్లను మొత్తం 850 మంది బదిలీ చేశారు. వీరంతా ఈ నెల 6వతేదీలోగా బదిలీ అయినస్థానాల్లో చేరాలని ఆదేశించారు.

No comments:
Post a Comment