అంబెద్కర్ విగ్రహా అవిష్కరణ
మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం తడిహిపర్గ గ్రామంలో డా|| బి.ఆర్ అంబెద్కర్ విగ్రహ ప్రతిష్మించారు. జుక్కల్ నియోజకవర్గ శాసన సభ్యుడు ఎమ్మెల్యే హనంత్ షిండే పాల్గొని మాట్లాడుతూ, అంబెద్కర్ రాజ్యంగా సృష్టికర్తగా ఆయన సేవాలను కోనియాడరు. ఈ కార్యక్రమనికి జెడ్‌పిటిసి భస్వరాజ్ పటేల్, ఎంపిపి గోదావారి బాబు పటేల్ వైస్ ఎంపిపి కృష్ణ గౌడ్ మాజీ ఎమ్మోల్యే గాంగారం గౌస్ట్‌గా అహ్వానించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ్‌రావు గ్రామసభ్యులు గ్రామస్థులు తదితురు పాల్గొన్నారు.

No comments:
Post a Comment