ఇంటి నంబర్లను క్రమబద్దీకరించుకోవాలి
నిజామాబాద్ : నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఇంటి నంబర్లను క్రమబద్దీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఇందుకోసం ఇంటి నంబర్లను సరైన సంస్థలకు అందించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఇంటి నంబర్లు సక్రమంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మేయర్ సుజాత, ఎమ్మెల్యే గణేష్ గుప్త తదితరులున్నారు.

No comments:
Post a Comment