Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 3 June 2015

పిట్లం : సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం

సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం
పిట్లం : పిట్లంలో బుధవారం సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ గంగారాం మాట్లాడుతూ నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది సోనియా గాంధీ దయవలేనని ఆయన అన్నారు. ఈ సందర్బంగా అంబెద్కర్‌ చౌరస్తా వద్ద సోనియగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిరవ్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఫోరం అధ్యక్షులు గైని రాములు, విజయ్‌దేశాయి, రామకృష్ణ, సాయిలు, పట్లోల్ల సాయరెడ్డ మరియు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గోన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks