రాజన్నను దర్శించిన హైకోర్టు జడ్జీ
కరీంనగర్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని శనివారం హైకోర్టు జడ్జీ సుభాషినిరెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్పించి ఆయనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపఠాన్ని బహూకరించారు. శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈయన వెంట వేములవాడ జడ్జీ, తదితర అధికారులున్నారు.

No comments:
Post a Comment