- ఇంటింటికి సిపిఐఎంలో
- సిపిఐఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి-- దండి వెంకట్
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
కమ్యూనిస్టులు పాలకులైతే దేశంలో అవినీతికి స్థానం ఉండ
దాని సిపిఐఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ అన్నరు
ఈరోజు నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ లో ఇంటింటికి సిపిఐఎం కార్యక్రమం లో దండి వెంకట్ పాల్గొన్న సందర్భంలో ప్రజలు పలు సమస్యలను వెల్లడించారు ముఖ్యంగా స్థానికంగా కార్పోరేటర్ నిర్మాణపనులు జరుగుతున్నప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి మద్యం,డబ్బు,కులాన్ని వాడుకున్న పాలక వర్గాలు ఇప్పుడేమో అవినీతికి పాల్పతున్నరు.
అందుకే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కమ్యూనిస్టులు పాలకులైతే ప్రజల సొమ్ముకు కాపలా కుక్కలగా విశ్వాసంతో పనిచేస్తారు.దేశంలో అధికారంలో ఉన్న బెంగాల్,కేరళ,త్రిపుర ల్లో ఏఒక్క కమ్యూనిస్టు నాయకుడు ఒక్క అవినీతి కేసులో లేకపోవడే ఇందుకు నిదర్శనం
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడినప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి
విద్యావంతులు,యువకులు కమ్యూనిస్టుపార్టీలో పెద్ద ఎత్తున చేరవలసిందిగా పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎ.రమేశ్ బాబు,నగర కార్యదర్శి ఎం.గోవర్ధన.నాయకులు ఎస్.వెంకట్ గౌడ్ కే.మదు.కే.సుజాత ఉద్దవ్ తదితరులు పాల్గొన్నరు



No comments:
Post a Comment