Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Sunday, 3 January 2016

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనం ఎదుట శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో అకాడమి క్ కన్సల్టెంట్ డాక్టర్ దత్తాహరి, డాక్టర్ ర వి, శరత్‌కుమార్, రాజేశ్వర్, అపర్ణ, శ్రీనివాస్, ఆనంద్, సురేశ్, గోపిరాజ్, గంగాకిశోర్, టీఎస్ జేఏసీ చైర్మన్ యెండల ప్రదీ ప్, రవినాయక్, బాలాజీ, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


సౌత్ క్యాంపస్‌లో.. 
భిక్కనూరు : మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్‌లో శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నారాయణ, యాలాద్రి, శర్మ, రమాదేవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks