వడగాల్పులనుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్
కరీంనగర్ :
జిల్లాలో మరోరెండు రోజులపాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ సూచించారు. ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండంతో ఉదయం పదకొండు గంటలనుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావలిసిందిగా ఆమె సూచించారు. వడదెబ్బ కేసులకోసం ప్రభుత్వ ఆసుపత్రులో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అవసరమనిసిస్తే ఓఆరెస్ ను తాగాలని సూచించారు. వేసవిలో మఖ్యంగా వృద్దులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నీళ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలని అన్నారు. వేసవిలో నీటీశాతం అధికంగా వున్న అహారపదార్ధాలను తీసుకోవాలని నీతూ ప్రసాద్ సలహా ఇచ్చారు.

No comments:
Post a Comment