కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో ఎంపి కవిత భేటీ
నిజామాబాద్ ఎంపి కవిత ఆధ్వర్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, 50మంది రైతులు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ను బుధవారం కలిశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించాలని, కరవు నిధులను ఇవ్వాలని కవిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.



No comments:
Post a Comment