. ఆగస్టు 2న ప్రత్యేక బంద్
విజయవాడ, జూలై 30,
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరికి, బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టిడిపి ధోరణికి నిరసనగా ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను బిజెపి మోసం చేసిందని, కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన తంతును పూర్తిచేశాయని ఆయన ధ్వజమెత్తారు. ఏపికి ప్రత్యేక ¬దా ఇస్తామని లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరుపతి సభలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరికి 5 కోట్ల మంది ఆంధ్రులను మోసగించారని, అందుకే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నామని జగన్ వివరించారు

No comments:
Post a Comment