మోడీ టూర్ ఇలా...
నాలుగు గంటల్లో ఆరు కార్యక్రమాలు..
న్యూఢిల్లీ, జూలై 30,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో తొలిసారి వస్తున్నారని, ప్రధాని పర్యటన ఏర్పాట్లు అదరాలె అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 7న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మిషన్ భగీరథ' ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి రానున్నారు. మిషన్‌భగీరథ ప్రారంభానికి కోమటిబండకు వస్తున్న ప్రధాన మంత్రికి ప్రాజెక్టుకు సంబందించిన డిజైన్లుతో పాటు చేపట్టిన పనులపై ఫోటో ప్రదర్శన ఏర్పాట్లు చేయాలనికోరారు. ప్రధాన మంత్రి పర్యటనకు రాష్ట్రంలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రధాన మంత్రి పాల్గొనే బహిరంగ సభకు జనసవిూకరణతో పాటు ఏర్పాట్లు సైతం ఘనంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు
ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
ప్రధాన మంత్రి ¬దాలో తొలిసారిగా తెలంగాణ పర్యటనకు ఈనెల 7న ప్రధాని వస్తున్నారు. ఇందులోభాగంగా 4 గంటల వ్యవధిలో 6 కార్యక్రమాలను ప్రారంభం, శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.10గంలలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 2.20గంటల కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.25గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్ నియోజవర్గం కోమటిబండకు బయిలుదేరుతారు. 2.50కు హెలిప్యాడ్‌లో దిగుతారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మిషన్‌భగీరథ ప్రారంభ ప్రాంతానికి మ.3.గంటలకు చేరుకుంటారు. మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.15 వకు పలు అభివృద్ధి పనులను ప్రారంభం, శంఖుస్థాపన చేస్తారు. మిషన్‌భగీరథ తొలిదశను సీఎం కేసీఆర్‌తో కలిసి మోడీ ప్రారంభించనున్నారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించే 1600 మెగావట్ల ధర్మల్ విద్యుత్‌ప్లాంట్, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్‌కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు. మనోహరబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసి ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. సాయంత్రం 4.25గంటలకు గజ్వేల్ హెలిప్యాడ్ నుంచి బేగంపేటకు బయల్దేరుతారు. సాయంత్రం 5.15గంటలకు లాల్‌బహదూర్ స్టేడియం చేరుకుని బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 6.35గంటలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ బయలుదేరుతారు.

No comments:
Post a Comment