Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 30 July 2016

అమెరికా సాయం కోరనున్న భారత్‌

అమెరికా సాయం కోరనున్న భారత్‌
చెన్నై, జూలై 30,
ఇటీవల గల్లంతైన ఏఎన్‌-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు భారత్‌ అమెరికా సాయాన్ని కోరింది. విమానానికి సంబంధించి ఎలాంటి సిగ్నల్స్‌ అందలేదని..విమానం ఆచూకీ తెలుసుకునేందుకు యూఎస్‌ రక్షణశాఖ సాయాన్ని కోరామని కేంద్ర మంత్రి మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం ఈ నెల 22న చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. విమానం కోసం ఇప్పటికే వైమానిక, తీర ప్రాంత రక్షణ దళాలు, నావికాదళాలు గాలింపు చర్యలు చేపట్టింది.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks