సిడ్నీ: ధోనీతో.. కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చడం సమంజసం కాదని టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అన్నా డు. అనుభవ పూర్వకంగానే ఎవరై నా పట్టుసాధిస్తారని చెప్పా డు. ‘ధోనీతో కోహ్లీని పోల్చమని తీవ్రం గా అడుగుతున్నారు. వాస్తవానికి ఇద్దరినీ పోల్చలేం. అలా చేయడం కూడా సబబుకాద’ని చెప్పాడు.


No comments:
Post a Comment