పవర్డ్ బై ఎయిమ్స్ విద్యాసంస్థలు, బెంగళూరు’కు జిల్లాలో విశేష స్పం దన లభించింది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ లో నిర్వహించిన పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయమే మహిళలు, యువతులు పోటీలు జరిగే ప్రదేశానికి చేరుకు న్నా రు. తమకు కేటాయించిన స్థలాన్ని ముస్తాబు చేసు కున్నారు. ముచ్చటైన ముగ్గుల్ని ఆకర్షణీయంగా వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్‌లో ముఖ్య అతిథిగా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి, కలెక్టర్ సతీమణి అరుణకుమారి హాజరయ్యారు.
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక - ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి,
కలెక్టర్ సతీమణి అరుణకుమారి
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. సంక్రాంతి పండగ విశిష్టతను సం ప్రదాయాలను చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ చక్కని ముగ్గులు వేశారని ప్రశంసించారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. వీటిని భావితరాలకు అం దించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఇలాంటి పోటీలను ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ఆధ్వర్యం లో నిర్వహించడం అభినందనీయమన్నారు. మహనీయుల పరిచయ కార్యక్రమాలను, ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రజలను చైతన్య పర్చడంలో ఆంధ్ర జ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానెల్ ఎప్పుడు ముందుంటాయని ఆమె అన్నారు. నవ్య ప్రత్యేక సంచిక మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఫ ముగ్గులు మన సంస్కృతికి నిదర్శనం..
కాలం మారిన క్రమంలో ముగ్గులు వేయడం ప్రస్తుతం ఎక్కువ లేనప్పటికీ ముగ్గులు వేయడం మన సంస్కృతికి నిదర్శమని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అందన్నారు. వాకిళ్లలో ఇంటి ముందర కల్యాపి చల్లి ముగ్గులు వేసినట్లయితే క్రిమికీటకాలు రాకుండా ఉంటాయని, అంతేకాకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రాథోడ్ రాజేశ్వర్, న్యాయనిర్ణేతలు టీఎన్‌జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, న్యాయవాది మం జులత, సుందరం బీఎన్‌పీ ఫైనాన్సియర్ మేనేజర్ జి రాకేష్‌కుమార్, సుజాత, సుజాతదేవి, సమాచార శా ఖ సిబ్బంది ఉషారాణి, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ రిపో ర్టర్ కొండూరి రవీందర్, ఏబీఎన్ ప్రతినిధి మాంతయ్య, స్టాఫ్ పోటోగ్రాఫర్ రవీందర్, ఏబీఎన్ కెమె రామెన్ అవినాష్, సర్క్యులేషన్ ఇన్‌చార్జి శంకర్, రిపోర్టర్లు సుభాష్, అశోక్, హకీం, అశోక్‌గౌడ్, పోచారెడ్డి ఆపరేటర్లు రాజశేఖర్, రాకేష్ పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ముగ్గులు..
- శోభారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్
నిర్మల్: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేల మహిళలు ముగ్గులు వేశాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ ఫంక్షన్ హాల్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి యేట సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళల కోసం ఆం ధ్రజ్యోతి నిర్వహిస్తున్న పలు ప్రత్యేక కార్యక్రమాలను గుర్తు చేశారు. అనంతరం మండల పరిషత్ అధ్యక్షురాలు అల్లోల సుమతి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. ముగ్గుల పోటీ లకు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి మహిళ రైతులు కూడ తరలి వచ్చారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు నల్ల జలజతోపాటు పలువురు మహిళలు వ్యవహరించారు. పారస్ బ్ర హ్మ పత్తి విత్తనాల కంపెనీ వారు అందజేసిన మె మొంటోలను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి, మండల పరిషత్ అధ్యక్షురాలు సుమతి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రజ్యోతి సిబ్బంది మెమోంటోను అందజేసి శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ముఠాపూర్ సొసైటీ చైర్మన్ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, పారస్ బ్రహ్మ పత్తి విత్తనాల కంపెనీ సిబ్బంది ఉమా మహేశ్వర్‌రావు, ఆర్‌సీ ఇన్‌చార్జి మాదస్తు రాజేశ్వర్, సర్క్యులేషన్ అధికారి మోహిన్, రిపోర్టర్లు ఓజ స్వామి, కొండ రమేష్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment