ఎస్టీఓ ఎం.ఇష్టారానితో పాటు ఎకౌంటెన్ట్ వెంకటేశ్వర్లును సస్పెండ్
నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేట ఎస్టీఓ ఎం.ఇష్టారానితో పాటు ఎకౌంటెన్ట్ వెంకటేశ్వర్లును సస్పెండ్చ్ చేశారు ఉన్నాతాధికారులు. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపధ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు అవి నిజమని తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులకు సంబంధించిన కుంభకోణంమే ఈ సస్పెన్షన్లకు కారణం.
నీతులు చెప్పడానికి మాత్రమే..ఆచరనించడానికి మాత్రం కాదని రుజువు చేస్తున్నారు కొంతమంది అవినీతి చీడపురుగులు. ప్రపంచమంతా లంచకొండి తనానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే కొంత మంది లంచకొండులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి తన నిసిగ్గు తనాన్ని ప్రదర్శించుకున్నారు.
నల్గొండ జిల్లా చివ్వెంల మండలంలోని ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులకు సంబంధించిన కుంభకోణం జరిగింది. మొత్తం మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులకు కోటిన్నర రూపాయల అవినీతి జరినట్లు రుజువైంది. మిగతా కోటిన్నర గురించి ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ అవినీతికి బాద్యులైన ఎస్టీఓ ఎం. ఇష్టారాణితో పాటు ఎకౌంటెంట్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నాతాధికారులు ప్రకటించారు.
ఈ కుంభకోణం వెనకాల ఉన్న మరికొంత మంది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.

No comments:
Post a Comment