Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 31 January 2015

పిల్లలు వద్దనుకుంటే శృంగారంలో పాల్గొనొద్దు

-బ్రహ్మచారులుగా మిగిలిపొండి
-గర్భస్రావాలు భ్రూణహత్యలకు దారితీస్తున్నాయి
-అధ్యాత్మిక మతగురువు శంకరాచార్య సరస్వతి సంచలన వ్యాఖ్యలు




dwaraka





భోపాల్, జనవరి 31: ఒకవేళ పిల్లలు వద్దనుకుంటే దంపతులు శృంగారంలో పాల్గొనకూడదని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు కనాలని లేకపోతే బ్రహ్మచారులుగా ఉండండి అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. భారతదేశంలో భ్రూణహత్యలకు గర్భస్రావాలు చట్టబద్దతను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. వైద్యపరమైన గర్భస్రావాలను నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. మూడునెలలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చనే ప్రభుత్వ నిబంధనను శంకరాచార్య తప్పుపట్టారు. బ్రిటన్‌లో గర్భం తొలగించుకోవడం తీవ్రనేరమని, అందుకు మరణశిక్ష కూడా విధిస్తారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ మతసంస్థలు ఎక్కువ మందిని పిల్లలనుకనాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో శంకరాచార్య తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks