$ మేఘాలయకు ఢిల్లీ నుంచి రైలు సదుపాయం.
$ మార్చి నుంచి రైల్వేలో 138 కొత్త హెల్ప్ లైన్.$ డిమాండ్ కు అనుగుణంగా కోచ్ లు పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
$ 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరిగింది.
$ ఏ1 స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నాం-క్రాసింగ్స్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు.
$ నాలుగు నెలల ముందుగా టికెట్ బుకింగ్.
$ అధునాతన పద్ధతుల్లో రైల్వే ట్రాక్‌ల నిర్మాణం.
$ నిర్భయ ఫండ్ నిధులతో మహిళా ప్రయాణికుల రక్షణ.
$ తక్కువ ధరకే తాగునీటి సరఫరా.
$ టికెట్ల జారీకి వెండింగ్ మిషన్‌లు.
$ సదరన్ రైల్వేలో స్మార్ట్ ఫోన్ల ద్వారా టికెటింగ్ అమలు
$ మహిళా ప్రయాణికుల కాంపార్ట్‌మెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు
$ కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైను ఏర్పాటు
$ ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బెడ్‌రోల్స్, ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసుబాటు



No comments:
Post a Comment