ఎలక్ట్రిసిటీ స్టోర్ లో అగ్నిప్రమాదం
నల్గొండ : నల్గొండ పట్టణంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్ లో అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. స్టోర్ లో ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లు పూర్తిగా కాలిపోయాయి. ఎలక్టికల్ మీటర్ల తో పాటు స్టోర్ లో ఉన్న ఇతర సామాన్లు కూడా దగ్దమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

No comments:
Post a Comment