హరీష్‌రావు జన్మదిన సందర్బంగా రక్తదానం
సంగారెడ్డి :తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు హరీష్‌రావు జన్మదిన సందర్బంగా టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి నందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరగింది. ఈ సందర్బంగా రాజేందర్ నాయక్ మాట్లాడుతూ ఆపర భగీరథుడు ప్రజానాయకుడు,పేదల పెన్నిది ఆయన హారీష్‌రావు జన్మదినం సందర్బంగా రక్తదానం చేయడం అదృష్టకరమని ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని పేద ప్రజలకు సేవచేసే భాగ్యం హరీష్‌న్నకు కల్గించాలని, నిందు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేల దేవుడు ఆశీర్వధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. రక్త దాన కార్యక్రమంలో 20 మంది వరకు పాల్గొన్నారని రక్తదాతలు, సంతోష్‌యాదవ్, శ్రావణ్‌రెడ్డి, అన్వేష్, చరణ్, వినోద్, రాము తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment